Domestic LPG Cylinder Price hiked by ₹50 per cylinder from today

#LPGcylinderpricehike
#DomesticLPGcylinder
#CylinderPrices

గృహవినియోగదారులు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.50 పెంచాయి దేశీయ చమురు కంపెనీలు.దీంతో హైదరాబాద్ లో గ్యాస్ ధర రూ.1,055 నుంచి రూ.1,105కి చేరింది. ఇదే సమయంలో దేశీయంగా 5 కేజీల సిలిండర్‌పై రూ.18 పెరగ్గా, 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.8.50 తగ్గింది